Monday, January 3, 2011

NEW YEAR POEM....

వెచ్హని సురీడి తెజంలో సింధు నది తీరంలో
ప్రక్రుతి లావణ్యం స్రవన కర్తిక మసాలను తలపిస్తుంటె
ఆనందం తో
అపర్ణా శివులను లయబద్ధంగా పూజిస్తూ
వరప్రసాదములను , కీర్తిని కోరుతూ
ఆశాదీపిక లా శొభించి, నితిన్ లా వికసించే హ్రుదయంతో
మోనిక లా వుండే జీవితాన్ని శ్రావనంగా మార్చుకునేందుకు
నవీన వుత్సాహం తో, నేనే నరేశుడిని అనే గర్వం తో
స్నేహితులకు హనీ పంచుతూ , కొత్త సంవత్సరాన్ని దివ్యం గా
ఆహ్వనించాలని వుంది.
కాని నాకంత సీన్ లేక ధిరు భాఇ నుండి జేష్మ దేవి కి
వున్నంత దైర్యాన్ని అప్పు తీసు కుని
త్రివేణీ సంగమాన్ని కనీసం కలనైనా తలచి
ముగ్ధ మోహన కమలాకరుడిని, అల్లా సాయి రామా, వెంకటెశా
నీ చరనములే మాకు రక్ష అని,
మా జీవితలలో హరీషమును నింపి అనూష నక్షత్రంలా
రేవంతునిలా మేము వెలిగిపొవాలని కోరుకుంటూ...
ఎంతో సున్నితం గా వుండే అల్తాఫ్ , దినేష్ లను అల్లరిగా
మార్చమని సతీష్ ని మేము పెట్టుకుంటున్న నచిమి పేరు అలాగే
కంటిన్యు అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ. . .


"WISH YOU ALL A HAPPY NEW YEAR"

1 comment:

  1. super lavanya.... :)
    keep it up...!!!
    good work...!!!
    happy new year..!!
    all the best..!!!

    ReplyDelete